Surprise Me!

Ys Jagan Anil Kumble Meet, కుంబెకి జగన్నన్న హామీ ! || Oneindia Telugu

2021-07-06 119 Dailymotion

Anil Kumble Meets AP CM YS Jagan! Here’s Why
#AnilKumble
#Ysjagan
#Andhrapradesh
#Teamindia

టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌తో భేటీ అయిన భారత స్పిన్ దిగ్గజం.. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముందుగా సీఎం జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చిన కుంబ్లే.. అనంతరం ఆయనతో కలిసి కూర్చుని ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు

Buy Now on CodeCanyon